భూమి లోపల ఒక వింత నగరం! ???? Cricova Winery & Monk Caves Moldova | Sagar Telugu Traveller

0 Views
Published
Looking for the most unique places to visit in Eastern Europe? Welcome to my Moldova Telugu Vlog featuring the incredible Cricova Underground Winery and the ancient Orheiul Vechi Monk Caves! Join Sagar Telugu Traveller as we explore a massive subterranean city and deep historical caves.

మాల్డోవా (Moldova) దేశంలోనే అత్యంత క్రేజీ ప్లేసెస్ ని ఈ రోజు మన వీడియోలో చూడబోతున్నారు. మొదటగా భూమి లోపల వందల కిలోమీటర్ల సొరంగాలతో, సొంతంగా రోడ్లు మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న 'క్రిఖోవా' (Cricova Underground Winery) ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత, కొండ అంచున ప్రకృతి ఒడిలో అద్భుతంగా చెక్కిన పురాతన సన్యాసుల గుహల (Orheiul Vechi Monk Caves) హిస్టరీని మీకు చూపిస్తాను. హిస్టరీ మరియు అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఈ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది!


Complete tour of Cricova Underground Wine City in Moldova.

Exploring the subterranean streets and massive historic cellars.

Visiting Orheiul Vechi: The iconic cliffside monastery and monk caves.

Fascinating history of how monks lived inside these limestone rocks.

Ticket prices, transport from Chisinau, and travel tips for Indians.

Timestamps:
00:00 భూమి లోపల ఒక వింత నగరం!
00:41 మాల్డోవా విలేజ్ లైఫ్ & సీక్రెట్ ఎక్స్ఛేంజ్
01:21 కొండల్లో పురాతన సన్యాసుల గుహలు
02:37 25 ఏళ్లుగా గుహల్లోనే నివాసం?
03:39 మాల్డోవియన్ వైన్ సెల్లార్ & చికెన్ హౌస్
05:00 ట్రెడిషనల్ మాల్డోవియన్ లంచ్ & ఇండియన్ స్టూడెంట్స్
06:53 ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ వైనరీ
08:39 సీక్రెట్ వైన్ కలెక్షన్ & వరల్డ్ లీడర్స్
10:21 120 కిలోమీటర్ల భూగర్భ సొరంగాలు
11:04 వైన్ టేస్టింగ్ ఎక్స్పీరియన్స్
13:07 సోవియట్ యూనియన్ సీక్రెట్స్ & ఓల్డ్ చర్చ్
15:55 అద్భుతమైన వ్యూ పాయింట్ & ముగింపు


#CricovaWinery #MoldovaTeluguVlogs #SagarTeluguTraveller #MonkCaves #OrheiulVechi #UndergroundCity #EuropeTeluguVlogs #HiddenGemsEurope #MoldovaTourism #BudgetTravelTelugu
Category
Moldova
Commenting disabled.